WTC Final గెలవాలంటే ఆ అవగాహన ముఖ్యం | Shubman Gill About His Idols || Oneindia Telugu

2021-05-26 450

WTC Final : Shubman Gill opens up about his experience of batting with Virat Kohli and Rohit Sharma
#RohitSharma
#ViratKohli
#ShubmanGill
#Gill
#Teamindia
#WTCFinal
#IndvsNz
#Indvseng

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మల నుంచి విలువైన క్రికెట్ పాఠాలు నేర్చుకున్నానని యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. నిర్భయంగా ఎలా ఆడాలో కోహ్లీ చెబితే.. తెగించి ఆడటాన్ని రోహిత్ నేర్పించాడని తెలిపాడు. గతేడాది చివర్లో ఆస్ట్రేలియా జరిగిన టెస్టు సిరీస్‌లో శుభ్‌మన్‌గిల్ అద్భుత ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా గబ్బా వేదికగా జరిగిన చివరి టెస్టులో 91 పరుగుల కీలక ఇన్నింగ్స్‌తో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు.